.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

31, జులై 2017, సోమవారం

సముద్ర గర్భంలో 5000 ఏళ్ల నాటి పురాతన దేవాలయం..?



సముద్ర గర్భంలో 5000 ఏళ్ల నాటి పురాతన దేవాలయం..?
RELATED NEWS150 మంది చైనా సైనికులను మట్టుబెట్టిన ఒకే ఒక్కడుచనిపోయిన వారి పేరుతో కాకికి ఆహారం ఎందుకు పెడతారో తెలుసా..?“స్వరాజ్యం నా జన్మహక్కు” అని మొదటగా ప్రకటించింది ఎవరో తెలుసా..?గాయత్రి మంత్రం పఠిస్తే బుద్ధిని వికసింపజేస్తుందా ?ఇలా చేస్తే లక్ష్మీదేవత మీ వెంటే….!
బాలి నగరంలోని పెముటరెన్ తీరం సముద్ర గర్భంలో ఒక పురాతన దేవాలయం కనుగొన్నారు. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పర్యాటకుల సందర్శన నిమిత్తం 2005లో దీనిని టెంపుల్ గార్డెన్‌ గా మార్చారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం అద్భుతమైన నిర్మాణాకృతితో ఈ కట్టడం నిర్మించబడింది.

సముద్రగర్భంలో ఉన్న ఈ హిందూ దేవాలయం ఒకప్పుడు భూమిపైన ఉండేదని, సముద్రం ముంచేయడం వల్ల ఇది మునిగిపోయిందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ దేవాలయంలో హిందూ దేవుళ్లు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వినాయకుల విగ్రహాలు చాలానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సముద్రమట్టం నుంచి 29 కి.మీ ఎత్తులో ఉంది. ఈ గుడి ముఖభాగం ఎత్తు 4 కి.మీ కంటే ఎక్కువగా ఉంది.

ఈ దేవాలయంపై పరిశోధనలు చేయడానికి పురావస్తు శాఖ రంగంలో దిగింది. ఒక వ్యక్తి స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు మొదటిసారిగా ఈ గుడిని చూసారట. 2000ల సంవత్సరాల కాలంలో అతను దీనిని మళ్లీ పునర్మించడానికి ఎంతో ప్రయత్నించారట. అయితే 2005లో అతను ప్రమాదవశాత్తూ నీటిలోనే మునిగి చనిపోయారట. ఆ తర్వాత 2010లో దీనిని అభివృద్ధి చేశారట. అప్పటి నుంచి చాలా మంది పర్యాటకులు కేవలం ఈ గుడిని చూడటానికే ఇండోనేషియా కు తరలి వస్తున్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML