*ఉద్యోగ_లాభకర_శ్రీలక్ష్మీ_వేంకటేశ్వర_మంత్రము*
ఉద్యోగం రావడానికి ఉన్న ఉద్యోగంలో ఇబ్బందులు,ప్రమోషన్స్ కోసం.
ఉద్యోగ లాభకర శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర మంత్రము:-
"ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ వేంకటేశాయ తిరుమలనివాసాయ రామకృష్ణ గోవిందావతారాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరంజ్యోతిషే మమ శతృసంహారణాయ సకలైశ్వర్యప్రదాయ మమ చింతిత ఫలం దేహి దేహి కలిదోష నివారణాయ హ్రీం క్లీం శ్రీం ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం హుం ఫట్ స్వాహా".
ఉపాసనా విధానము :-
ఉద్యోగ సాధక మంత్రము లక్ష్మీ వెంకటేశ్వర మంత్రముతో ఉద్యోగం రావడానికి ప్రతిరోజు ఉదయము 108 సార్లు చేయాలి. అలాగే శనివారం విశేషంగా
ఇంట్లో ధ్యానము చేయువారు నిత్యము పై మంత్రాన్ని ఉదయము 108 సార్లు, ధ్యానించాలి.
ఉద్యోగంలో ఇబ్బంది, ప్రమోషన్ రాకపోవడం, మరియు ఉన్నత అధికారులు, తోటి ఉద్యోగులతో సమస్య ఉన్నప్పుడు,
72 రోజులు పైన మంత్రాన్ని 108 సార్లు ధ్యానించాలి. శనివారం ఒక్కరోజు బెల్లం పాయసం నివేదన చేయండి. మిరియాలు, 11రూపాయలు చిల్లర నాణేలు, చెరువులో,నదీలో లేదా నదీ ప్రవాహంలో వేయగలరు. 21వ రోజు నుండి మార్పు ఉంటుంది, శనివారం పూజ మాత్రం 7 శనివారములు చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి