.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Monday, March 5, 2018

వ్యాధులు - గ్రహ ప్రభావం - శాంతులువ్యాధులు - గ్రహ ప్రభావం - శాంతులు


వ్యాధులు - గ్రహ ప్రభావం - శాంతులు


*టై ఫా యి డు దీనిని సన్నిపాత జ్వరం అంటారు.ఇది గురు – బుద గ్రహాల సంభందం వలన వస్తుంది.

* డ య బె టిక్ అనగా మధు మేహం ఇది గురు – బుద గ్రహాల వలన వస్తుంది.

* జాండిస్ అనగా కామెర్లు అంటారు. ఇది గురు – శుక్ర గ్రహాల వలన వస్తుంది.

* రాచ పుండు ఇది రవి గ్రహం వలన వస్తుంది.

* మలేరియా ఇది శని గ్రహం వలన వస్తుంది.

* అతిసారం ఈ వ్యాధి కుజుడు, బుదుడు,శని, కేతువు మొదలయిన గ్రహాల సంభందం వలన వస్తుంది.

* మొలల వ్యాధి కుజ – రాహు గ్రహాల సంభందం వలన వస్తుంది.

* అజీర్ణ వ్యాధి ఇది శని గ్రహం వలన వస్తుంది.

* క్షయ వ్యాధి శుక్ర గ్రహ ప్రభావం వలన వస్తుంది.

* ఉబ్బసం శని, బుదుడు, కేతువు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.

* ఉన్మాదం రవి , కుజుడు, శని కలయిక వలన వస్తుంది.

* ధనుర్వాతం ఇది రవి, కుజుడు, శని కలయిక వలన వస్తుంది.

* పక్షవాతం ఇది శని ప్రభావం వలన వస్తుంది.

* కుంటి తనం శని గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.అన్ని రకాల వాతాలకు శని గ్రహ ప్రభావమే కారణం.

* ముగతనం ఇది బుద, కేతు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.

* గౌట్ దీనిని వాత రక్త వ్యాధి అంటారు.ఇది రవి, శుక్ర గ్రహాల ప్రభావం వలన వస్తుంది.

* శూల నొప్పి ఇవి శని, కుజ, రాహు గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.

* గుండె రోగాలు ఇవి శుక్ర గ్రహ ప్రభావం వలన కలుగుతాయి.

* హెర్నియా దీనిని బు డ్డ గిలక అంటారు.ఇది బుద గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.

* బు డ్డ ఇది బుద గ్రహం వలన ఏర్పడుతుంది.

* భయంకర చర్మ వ్యాధులు ఇవి కేతువు , శుక్ర , చంద్ర గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.

* దంత రోగాలు ఇవి గురు, శని గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.

* చెవుడు ఇది శని గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.

* తలనొప్పి ఇది కుజుడు, రాహువు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.

* ఉబ్బు రోగాలు ఇవి కేతువు గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.

* కాన్సర్ ఈ భయంకర వ్యాధి రవి, కుజ,గ్రహాల ప్రభావం వలన వస్తుంది.

* స్త్రీ తెల్ల బట్ట ఇది కుజుడు , శుక్రుడు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.

* స్త్రీల ఎర్రబట్ట ఇది రవి, కుజుడు గ్రహల వలన వస్తుంది.

* గోడ్డ్రాలితనం ఇది కుజ ,శని,బుద,శుక్ర గ్రహాల కలయిక వలన వస్తుంది పూర్ణ మోహన్

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML