.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

18, ఆగస్టు 2019, ఆదివారం

భాగవతము... ప్రథమ స్కంధము...

భాగవతము... ప్రథమ స్కంధము... కథాప్రారంభము... 1-36-సీ.              సీస పద్యము శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన;  భాగవతంబు సద్భక్తితోడ వినఁ గోరువారల విమలచిత్తంబులఁ;  జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే;  మంచివారలకు నిర్మత్సరులకుఁ గపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును;  దగిలి యుండుట మహాతత్త్వబుద్ధిఁ 1-36.1-తే. బరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు నడఁచి పరమార్థభూతమై...
Read More

శ్రీమద్భాగవతం - 43

శ్రీమద్భాగవతం - 43 షష్ఠ స్కంధము – అజామిళోపాఖ్యానం: ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడే ఒక నగరం వుండేది. ఆ నగరంలో ఒక శ్రోత్రియుడయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనమును ఆచరించి వేదవేదాంగములను తాను పఠించి పదిమందికి వేదమును వివరణ చేస్తూ పదిమందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితమును గడపగలిగిన సమర్థుడు అయినవాడు. యాదృచ్ఛికముగా ఆయనకు ఐశ్వర్యము సమకూరింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుని...
Read More

.శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం...🏕

.శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం...🏕                 తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకుంది.  క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది.                 శ్రీవారి ఆలయంలో మొత్తం #మూడు 3⃣🔄...
Read More

ఆది గురువు దక్షిణామూర్తి:

ఆది గురువు దక్షిణామూర్తి: భారతీయ సంస్కృతి ప్రపంచదేశాలకు అనుసరణీయం. మార్గదర్శనం చేస్తోందంటే ఈ సంస్కృతి వికాసానికి మూలం గురువే అన్న సత్యం బోధిస్తుంది. వ్యక్తి షోడశ సంస్కారాలు పరిపూర్ణం కావడానికి దోహదపడే వాడు గురువు. అజ్ఞానతిమిరాన్ని పోకార్చి జ్ఞాన జ్యోతులు వెలిగించే గురువును ప్రత్యక్షదైవంగా మన భారతీయ సంస్కృతి సాహిత్యాలు అభివర్ణిం చాయి. ''ఆలయం కరుణాలయం'' అని ఆది గురువు దక్షిణామూర్తిశంకరులను కీర్తించింది మన సంస్కృతి. గురుసేవ మహాభాగ్యంగా...
Read More

భాగవతం - 25

భాగవతం - 25 శుకబ్రహ్మ రావడంలో ఒక గొప్పతనం ఉంది. ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానివల్ల ప్రభావితుడయినవాడు పరీక్షిన్మహారాజు గారు ఒక్కడే కాదు – కలియుగంలో ఉన్న మనం అందరూ కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు కలి బాధనుండి తప్పుకోవడానికి మార్గం ఏదయినా ఉంటుందా – ఇది చెప్పేవాడు ఎవరయినా ఉండాలి. మనం అందరం కలి బాధలను పడుతున్నాము. కలి ప్రభావం మనమీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చేయవలసిన ప్రయత్నమునయినా...
Read More

శ్రీ నారాయణాయ అష్టోత్తరశతనామావళి

శ్రీ నారాయణాయ అష్టోత్తరశతనామావళి ఓం విష్ణవే నమ: ఓం లక్ష్మీపతయే నమ: ఓం కృష్ణాయ నమ: ఓం వైకుంఠాయ నమ: ఓం గరుడధ్వజాయ నమ: ఓం పరబ్రహ్మణే నమ: ఓం జగన్నాథాయ నమ: ఓం వాసుదేవాయ నమ: ఓం త్రివిక్రమాయ నమ: ఓం దైత్యాంతకాయ నమ: ఓం మధరిపవే నమ: ఓం తార్‌క్ష్యవాహాయ నమ: ఓం నారాయణాయ నమ: ఓం పద్మనాభాయ నమ: ఓం హృషీకేశాయ నమ: ఓం సుధాప్రదాయ నమ: ఓం మాధవాయ నమ: ఓం పుణ్డరీకాక్షాయ నమ: ఓం స్థితికర్త్రే నమ: ఓం పరాత్పరాయ నమ: ఓం వనమాలినే నమ: ఓం యజ్ఞరూపాయ నమ: ఓం చక్రపాణినే...
Read More

నవగోప్యాలు:

నవగోప్యాలు:  ఆయువు,  విత్తము,  ఇంటిగుట్టు,   మంత్రం,   ఔషధం,  సంగమం,   దానం,   మానము,  అవమానం-  ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి. భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం...
Read More

Powered By Blogger | Template Created By Lord HTML