కృత్వా పాపం హి సన్తప్య
తస్మాత్పాపం ప్రముచ్యతేl
నైవ కుర్యాత్ పునరితి
నివృత్త్యా పూయతే తు సఃll
कृत्वा पापं हि सन्तप्य तस्मात्पात् प्रमुच्यतेl
नैव कुर्यात् पुनरिति निवृत्त्या पूयते तु सःll
... मनुस्मृतिः
.... మనుస్మృతిః
"ఎవడైననూ పాపము చేసిననూ మనస్ఫూర్తిగా పశ్చాత్తప్తుడై మరల ఆ పాపము చేయని ధృఢనిశ్చయుడైనచో ఆ పాపముయొక్క పరంపరఫలితముల నుండి విముక్తుడై పవిత్రుడు అగుచున్నాడు".
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
18, ఆగస్టు 2019, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి