ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
18, ఆగస్టు 2019, ఆదివారం
నాగులచవితి అయినా, నాగపంచమి అయినా, సుబ్రమణ్య షష్టి అయినా సూక్ష్మార్ధము సంతన వృద్ధి, వారి శ్రేయస్సుకోసమే.
నాగులచవితి అయినా, నాగపంచమి అయినా, సుబ్రమణ్య షష్టి అయినా సూక్ష్మార్ధము సంతన వృద్ధి, వారి శ్రేయస్సుకోసమే. నాగులచవితి నాటి ఆరాధన ద్వారా పిల్లలు పెద్దలు అందరి రక్షణకోసం ఆరోజు నాగేంద్రుడిని అరాధిస్తారు. నాగ పంచమి గరుడ పంచమి ఒక్కటే ,సంతానానికి సంబంధించిన పూజలలో ఇది ముఖ్యమైనది. లేనివారికి ప్రసాదించడం ఉన్నవారి సంతానము అన్నిరకములుగా వృద్ధిలోకి రావడానికి ఈ నాగపంచమి రోజున సుపర్నోపాఖ్యాన వృత్తాంతపూర్వక వ్రత విధానము ద్వారా ఈ రోజు నాగులను ఆరాధిస్తారు. ఆవుపేడతో ద్వారానికిరువైపులా సర్పాక్రుతులు చేసి ఈ పూజను మొదలుపెట్టాలి. ఈ పూజావిధానము ద్వారా సర్పదోషములను నివారించి వాటి రక్షణను పొందగలము. దాదాపు 81 కధలు ఈ నాగపంచమికి అనుసంధానింపబడి ఉన్నట్టు పురాణాలద్వారా తెలుస్తోంది.ఆదిశేషువు విష్ణువుకి తల్పముగాను,వాసుకి ఈశ్వరునికి కంఠాభరణముగాను,సుబ్రమణ్యుడు దేవసేనను పత్నిగా స్వీకరించినరోజు ఈ పంచమి తిధినాడే.అందుకనే సర్పములకు ఈరోజు అత్యంత ప్రీతిపాత్రము.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి