ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జగద్భీతి శౌర్యం తుషారాద్రి ధైర్యం
తృణీభూత హేతుం రణోద్యద్విభూతిం
భజే వాయుపుత్రం సవిత్రా ప్తమిత్రం|| 1
భజే హేమరంభావనీ నిత్యవాసం భజే బాలభామ ప్రభాచారుభాసం
భజే చంద్రికా కుంద మందారహాసం భజే సంతతం రామభూపాల దాసమ్|| 2
భజే లక్ష్మణప్రాణ రక్షాతిరక్షం భజే తోషి తానేక గీర్వాణపక్షం
భజే ఘోర సంగ్రామసీమా హతాక్షం భజే రామనామాతి సంప్రాప్త రక్షమ్|| 3
కృతాభీల నాదమ క్షితిక్షిప్త పాదమ ఘనాక్రాంత భృంగం కటిస్థోరుజంఘం
వియద్వ్యాప్త కేశం భుజాశ్లేషితాశ్మం జయశ్రీ సమేతం భజే రామదూతం|| 4
చలద్వాల ఘాతం భ్రమ చ్చక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం
మహాసింహనాదా ద్విశీర్ణ త్రిలోకం భజే ఆంజనేయం ప్రభుం వజ్రకాయం|| 5
రణేభీషణే మేఘ నాదే సనాధే సరూపర్ణే మారోప్వణా మిత్రముఖ్యే
ఖగానాం ఘనానాం సురానాం చ మార్గే నటంతం భ్రమంతం హనుమంతమీడే|| 6
ఘనద్రత్న జంభారి దంభోళిధారం ఘనద్దంత నిర్ధూత కాలోగ్రదంతం
పదాఘాత భీతబ్ధి భూతాధివాసం రణక్షోణిదక్షం భజే పింగళాక్షం|| 7
మహోగ్రాహ పీడాం మహోత్పాత పీడాం మహారోగ పీడాం మహోతీవ్ర పీడాం
హరత్యాస్తుతే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ఠ రామప్రిమాయ|| 8
సుధాసింధు ముల్లంఘ్య నాథో ప్రదీప్త స్సుధాచౌషిధీస్తా ప్రగుప్త ప్రభావాః
క్షణద్రోణ శైలస్య సా రేణ సేతుం వినాభూ స్వయంక స్సమర్దః కపీంద్రా|| 9
నీరంతక మావిశ్వలంకావిశంకో భవానేన సీతాటి శోకాపహారీ
సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం విలంఘ్యోరుజంఘ స్తుతామర్త్య సంఘః|| 10
రమానాథ రామక్షమానాథ రామం అశోకే సశోకాం విహాయ ప్రహర్షం
వనాంతద్ఘనాం జీవనాం దానవానాం విపాట్య ప్రహర్షాత్ హనుమ త్వమేవ|| 11
జరాభారతో భూరిపీడాంశరీరే నిరాధారణారూఢ గాఢ ప్రతాపీ
భవద్పాద భక్తిం భవద్భక్తి రక్తిం కురు శ్రీమనూమత్ప్రభో మే దయాళో|| 12
మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా న జానంతి తత్త్వం నిజం రాఘవస్య
కథంజాయ తే మీదృ శేనిత్యమేవ ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే|| 13
నమస్తే మహాసత్త్వ బాహ్వాయ తుభ్యం నమస్తే మహావజ్ర దేహాయ తుభ్యం
నమస్తే వరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యం|| 14
నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదావాయుపుత్రాయ తుభ్యం
నమస్తే సదా పింగళాక్షయ తుభ్యం నమస్తే సదా రామభక్తాయ తుభ్యం|| 15
హనుమద్భుజంగ ప్రయాతం ప్రభాతే పి వా చార్థరాత్రో పి మర్త్యః
జప న్నశ్యతో పి ప్రముక్తో ఘజాలో సదా సర్వదా రామభక్తిం ప్రయాతి|| 16
ఈ శ్లోకం పఠించడం వలన పాపనాశనం, శ్రీరామభక్తి ప్రాప్తి సిద్ధిస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి