ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
31, జులై 2017, సోమవారం
సింధునది ప్రాంతంలో వున్న వారిని హిందువులు అని పిలవడం కాలక్రమేణా జరిగింది.
సింధునది ప్రాంతంలో వున్న వారిని హిందువులు అని పిలవడం కాలక్రమేణా జరిగింది. నిజానికి పార్శీకులకు 'స'కారానికి బదులు 'హ'కారం పలికేవారు. అందువలన సింధువులు--------- హిందువులు గా పిలువబడ్డారు
అలాగే..
హిందువు అనే పదానికి కూడా చక్కటి అర్ధం తెలిపారు. అది ఏంటంటే హిందూ అనగా హిం అనగా హింసను దూ అనగా దూషయతి అని అర్ధం. హింసను నాశనం చేయువాడు, హింసకు దూరంగావుండే వాడు, హింసించేవాళ్ళను నాశనం చేయువాడు అనే పలు అర్ధాలు వున్నాయి.
మన సంస్కతి అనాది కాలం నుండి పరిఢవిల్లడానికి కారణం మన ప్రతి అడుగులో శాస్ర్తీయత, సత్యం, ధర్మం వున్నాయి కాబట్టి.
మన గురించి మనం తెలుసుకుందాం. ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. ఆదర్శవంతులుగా నిలుద్దాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి