.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Monday, March 5, 2018

ఆది శంకరాచార్యులు 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టేలోపు చేసిన స్తోత్రాలు-రచనలు,-భాష్యాల వివరాలు.ఆది శంకరాచార్యులు 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టేలోపు చేసిన స్తోత్రాలు-రచనలు,-భాష్యాల వివరాలు.

ఆదిశంకర భగవద్పాదుల వారి ముఖతః వెలువడిన సాహిత్యాన్ని , వారి రచనలను
భాష్యాలను అధ్యయనము చేయటానికి
మనకు ఒక జీవితం సరిపోదు!!

గణపతి స్తోత్రాలు:
గణేశ భుజంగ స్తోత్రం
గణేశ పంచరత్న స్తోత్రం
వరద గణేశ స్తోత్రం
గణేశాష్టకం

సుబ్రహమణ్య స్తోత్రాలు:
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం

శివ స్తోత్రాలు:
అర్థనాదీశ్వర స్తోత్రం
దశస్లోకి స్తుతి
దక్షిణామూర్తి స్తోత్రం
దక్షిణామూర్తి అష్టకం
దక్షిణామూర్తి వర్ణమాల స్తోత్రం
ద్వాదశ లింగ స్తోత్రం
కాల భైరవ అష్టకం
శ్రీ మృత్యుంజయ మానసిక పూజ స్తోత్రం
శివ అపరాధ క్షమాపణ స్తోత్రం
శివానందలహరి
శివ భుజంగ స్తోత్రం
శివ కేశాది పదాంత వర్ణన స్తోత్రం
శివ మానస పూజ
శివ నామావళి అష్టకం
శివ పాదాది కేశాంత వర్ణన స్తోత్రం
శివ పంచాక్షర స్తోత్రం
శివ పంచాక్షర నక్షత్రమాల
సువర్ణ మాల స్తుతి
ఉమా మహేశ్వర స్తోత్రం
వేదసార శివస్తోత్రం
శివాష్టకం

అమ్మవారి స్తోత్రాలు :
అన్నపూర్ణ అష్టకం
ఆనంద లహరి
అన్నపూర్ణ స్తోత్రం
అన్నపురణ స్తుతి
అంబాష్టకం
అంబాపంచరత్నం
భగవతి మానస పూజ
భవాని అష్టకం
భవాని భుజంగం
బ్రమరంబ అష్టకం
దేవి భుజంగ స్తోత్రం
దేవి చతుశ్శస్త్య ఉపచార పూజ
దేవి పంచరత్నం
దేవి అపరాధ క్షేమాపణా స్తోత్రం
దేవి అపరాధ భజన స్తోత్రం
గౌరీ దశకం
హరగౌరీ అష్టకం
కాళి అపరాధ భజన స్తోత్రం
కామ భుజంగ ప్రయత
కామబింబ అష్టకం
కనకధారా స్తోత్రం
శ్రీలలితా పంచరత్నం
మంత్రముత్రిక పుష్పమాలస్థావం
మాతృకా పుష్ప మాల స్తుతి
మీనాక్షి స్తోత్రం
మీనాక్షి పంచరత్నం
నవరత్నమాలిక
రాజరాజేశ్వరి అష్టకం
శారద భుజంగ ప్రయతా అష్టకం
సౌందర్యలహరి
శ్యామల నవరత్న మాలిక స్తోత్రం
త్రిపురాసుందరి అష్టకం
త్రిపురాసుందరి మనసపూజ స్తోత్రం
త్రిపురసుందరి వేదపద స్తోత్రం

విష్ణు స్తోత్రాలు :
అచుతాష్టకం
భగవాన్ మానసపూజ
భజగోవిందం
హరిమీడే స్తోత్రం
హరి నామావళి స్తోత్రం
హరి శరణాష్టకం
శ్రీ విష్ణు భుజంగ ప్రయతా స్తోత్రం
జగన్నాథాష్టకం
కృష్ణాష్టకం
లక్ష్మినృసింహ పంచరత్నం
నారాయణ స్తోత్రం
పాండురంగాష్టకం
రామ భుజంగ ప్రయతా స్తోత్రం
రంగనాథాష్టకం
లక్ష్మినృసింహ కరుణారస స్తోత్రం
లక్ష్మినృసింహ కరవలమబ స్తోత్రం
షట్పది స్తోత్రం
విష్ణు పాదాదికేశాంత స్తోత్రం

హనుమాన్ స్తోత్రాలు
హనుమత్ పంచరత్నం

ఇతర స్తోత్రాలు:
మాతృ పంచకం
కౌపీన పంచకం
కళ్యాణ వృష్టి
నవరత్నమాలిక
పుష్కరాష్టకం
మొహాముద్గ్రహ స్తోత్రం

క్షేత్ర స్తోత్రాలు:
కాశి పంచకం
కాశి స్తోత్రం
మణికర్ణికాష్టకం
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

నదీ స్తోత్రాలు:
గంగాష్టకం
గంగా స్తోత్రం
నర్మదాష్టకం
యమునాష్టకం

ప్రకరణ గ్రంధాలు:
అద్వైత అనుభూతి
అజ్ఞాన భోదిని
అమరు శతకం
అనాత్మశ్రీ వికర్హన
అపరోక్షానుభుతి
ఆత్మ-అనాత్మ వివేకం
ఆత్మ బోధం
ఆత్మజ్ఞాన ఉపదేసనవిధి
దృక్ దర్శన వివేకం
ఆత్మ పంచకం
అత్మశతకమ్
అద్వైత పంచకం
అత్మపూజ-పరపూజ
బాలబోధ సంగ్రహం
భోధసారం
అత్మచింతన
బ్రహ్మచింతన
బ్రాహ్మణా వలిమాల
ధ్యానాష్టకం
జ్ఞానగంగాష్టకం
గురు అష్టకం
జీవన ముక్త్యనందలహరి
యతి పంచకం
మణిరత్నమాల
మానిషా పంచకం
మాయా పంచకం
మతామ్నాయ
నిర్గుణ మనసపూజ
నిర్వాణ దశకం/సిధాంత బిందు
నిర్వాణ మంజరి
నిర్వాణ శతకం/ఆత్మ శతకం
పంచీకరణం
ప్రభోద సుధాకరం
ప్రశ్నోతర రత్నమాలిక
ప్రపంచసార తంత్రం
ప్రాతః స్మరణ స్తోత్రం
ప్రౌడానుభుతి
సదాచార సంతానం
సాధనా పంచకం/ఉపదేశ పంచకం
శంకర స్మృతి
సన్యాస పథ్థతి
సారతత్వ ఉపదేశం
సర్పత పంచారిక
సర్వసిధాంత సంగ్రహం
సర్వ వేదాంత సిద్దాంత సార సంగ్రహం
స్వాత్మ నిరూపణం
స్వాత్మ ప్రకాశికం
స్వరూపానుసంతానాష్టకం
తత్వ బోధం
తత్వ ఉపదేశం
ఉపదేశసహస్రి
వాక్యసిత
వాక్యవృతి
వేదాంత కేసరి
వేదాంత శతశ్లోకి
వివేకచూడామణి
ఏకస్లోకి
యోగ తారావళి

భాష్య గ్రంధాలు :
విష్ణు సహస్రనామ భాష్యం
లలిత త్రిశతి భాష్యం
యోగసూత్ర భాష్యం
భగవద్గీత భాష్యం
ఉపనిషద భాష్యం
బ్రహ్మసూత్ర భాష్యం

జగద్గురవులు ఆదిశంకరుల అధ్భుత మేధస్సు అనితర సాధ్యం!!అమోఘం!!అప్రమేయం!!

అద్వైత సిద్ధికి, అమరత్వలబ్దికి,మనము
తరింపబడటానికి,ఆచార్య కృత సారస్వతామృతసరోవరం నుండి ఒక అమృత బిందువును గ్రోలిన చాలును కదా!!

దేవీ దేవతల పై ఆచార్యులవారు వ్రాసిన
స్త్రోత్రాలు, అష్టకాలలో కనీసం ఒకటి మనము నేర్చుకుని మన పిల్లలకు నేర్పించెదము గాక!!

"శృతి, స్మృతి, పురాణానాం
ఆలయం కరుణాలయం!!
నమామి భగవద్పాదం
శంకరం లోక శంకరం!!

జయ జయ శంకర!! హర హర శంకర!!

ఇవి కాకుండా ఇంకా వారి రచనలు ఏమైనా
వుంటే అందరికీ తెలియజేయండి ప్లీజ్ !!

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML