.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

మగధ రాజ్యము ( క్షత్రియ సామ్రాజ్యము )



 మగధ రాజ్యము ( క్షత్రియ సామ్రాజ్యము )

--------------------------------------

1.సోమాపి. క్రీ. పూ. 3138 నుండి 3080.

2. శ్రుతశ్రవ. 3080----3016.

3.అప్రతీప లేక

ఆయుతాయు. 3016-----2980.

4. నిరామిత్ర. 2980----2940.

5.సుకృత్త లేక

సుక్షత్ర. 2940----2882.

6.బృహత్కర్మ 2882----2859.

7. శ్యేనజిత్. 2859----2809.

8. శృతంజయ. 2809----2769.

9. మహాబల లేక

విభు 2769----2734.

10. శుచి. 2734----2676.

11. క్షేమ్య. 2676----2648.

12. అనువ్రత లేక

సువ్రత. 2648----2584.

13. ధర్మనేత్ర లేక సునేత్ర. 2584----2549.

14. నిర్వృతి. 2549----2491.

15. సువ్రత. 2491----2453.

16. దృఢసేన లేక

మహాసేన. 2453----2395.

17. సుమతి లేక

మహానేత్ర. 2395----2362.

18. సుచల లేక

సుబల. 2362----2340.

19. సునేత్ర. 2340----2300.

20. సత్యజిత్. 2300----2217.

21. వీరజిత్ లేక

విశ్వజిత్. 2217---- 2182.

22. రిపుంజయ. 2182---- 2132.




మొత్తం సం॥ లు. 1006.



రిపుంజయుని మంత్రి యగు మునీక యనువాడు రాజును సంహరించి రాజకుమార్తెను తన కుమారుడైన ప్రద్యోతనునికిచ్చి వివాహమొనర్చి సింహాసనమెక్కించెను.




సేకరణ:- కీ. శే. కోట వేంకటాచలం గారి పుస్తకం కలిరాజవంశావళి నుండి.

మగధ వంశపు రాజులు

( గిరివ్రజము)

సంవరణుడు ( ద్వాపర యుగ ప్రారంభ

। రాజు

। 73 ప్రముఖ రాజ వంశములు

। పాలించినవి

కురు.



। 43 ప్రముఖ వంశములు

। పాలించిరి.

---------------------------

। । ।

। । ।

ప్రధమ ప్రజన. జఘ్న లేక యజు

సుధన్వ లేక

పరీక్షిత్తు



సుహోత్ర



చ్యవన



క్రిమి లేక కృతి



చైద్య లేక ఉపరిచర వసువు లేక ప్రతీప





1.ప్రధమ బృహద్రథ( మగధ రాజ్య స్థాపకుడు)

2. కుశాగ్ర

3.ఋషభ

4. సత్యహిత

5. పుష్పవంత

6. సత్యధృతి

7. రెండవ సుధన్వ

8. సర్వ

9. భువన లేక సంభవ

10. జరాసంధ లేక రెండవ బృహద్రథ

11. సహదేవ( భారత యుద్ధం లో చనిపోయెను )

12. మార్జారి లేక సోమాపి ( భారత యుద్ధము నకు పిమ్మట 58 సం।। వరకు.




కీ. శే. కోట వేంకటాచలం గారు రచించిన కలిరాజ వంశావళి నుండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML